A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెక్స్ వీడియోలు..తొందరపడ్డారు..హర్దిక్ పటేల్
Share |
June 24 2018, 12:57 am

సెక్స్ టేపుల వ్యవహారంలో గుజరాత్ పటేళ్ల నేత హార్దిక్ పటే్ల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.బిజెపి తనపై దుష్ప్రచారం చేస్తోందని, ఇరవై మంది మహిళలను తనపై కేసులుపెట్టడానికి సిద్దం చేసి ఉండవచ్చని ఆయన అన్నారు. అసలు ఈ టేపులను ఆ దుష్ట రాజకీయనేతలు తొందరపడి విడుదల చేశారని ఆయన ఎద్దేవ చేశారు.ఎన్నికలకు నలభై ఎనిమిది గంటల ముందు విడుదల చేసి ఉండాల్సిందని ఆయన అన్నారు.బిజెపి తనను ఇబ్బంది పెట్టడానికి ఎంత నీచానికి అయినా పాల్పడుతుందని ఆయన అన్నారు. ఎన్నిసార్లు తనను అరెస్టు చేసినా తాను జైలుకు వెళతానని, తిరిగి బయకు వచ్చాక,పటేళ్ల సమస్యపైపోరాటం కొనసాగిస్తానని హార్దిక్ అన్నారు.

tags : gujarat,hardhik patel

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info