A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపి ముస్లింలను బెదిరిస్తోంది
Share |
December 14 2018, 11:10 am

భారతీయ జనతా పార్టీపై జమ్ము-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి,నేషనల్ కాన్ఫరెన్స్ అదినేత ఫరూక్ అబద్దులా విరుచుకుపడుతున్నారు.ప్రత్యక్షంగా బిజెపి పేరు ఎత్తకుండా ముస్లిం వ్యతిరేక ధోరణి ముప్పు తెస్తుందని హెచ్చరించారు.మత ప్రాతిపదికన భారత్ ను చీల్చే ఆలోచనలను వారు(బిజెపి అన్న అర్దం లో)ఎప్పుడు ముగింపు పలుకుతారు అని ప్రశ్నించారు.ఓటు వేయకపోతే అంతు చూస్తామని బిజెపి నేతలు ముస్లింలను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ దేశం అందరిది. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్‌ ఎవరైనా.. తమకు ఇష్టమైన వారికి స్వేచ్ఛగా ఓటు వేసే హక్కు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.

tags : farook abdulla

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info