A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
Share |
September 22 2018, 12:44 pm

బహుజన సమాజ పార్టీ అదినేత్రి మాయావతి ఇప్పుడు లౌకిక వాద పార్టీలతో జత కట్టడానికి తమకు అభ్యంతరం లేదని అంటున్నారు.2014 లోక్ సభ ఎన్నికలు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిజెపి భారీ ఆదిక్యతతో గెలవడం, బిఎఎస్పి దారుణంగా దెబ్బతిన్న నేపధ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. సెక్యులర్ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని, అయితే తమకు గౌరవ ప్రదమైన సీట్లు కేటాయించాలని ఆమె అన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా అదే వైఖరితో ఉన్నామని, కాంగ్రెస్ తో తమ పార్టీ నేతలు చర్చలు జరిపినా,సీట్ల సంఖ్యపై అంగీకారం కుదరలేదని అన్నారు. మతతత్వ పార్టీలను ఓడించడానికే తాము సెక్యులర్ పార్టీలతో జతకలవాలని అనుకుంటున్నట్లు మాయావతి తెలిపారు.

tags : mayawati, secularparties

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info