A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
Share |
February 25 2018, 5:01 am

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సేఫ్ గేమ్ ఆడుతున్నారట.ఆయన తన రాజీనామాపై ఎవరైనా అడిగితే ఇదే మాట చెబుతున్నారంటూ పత్రికలలో కదనాలు వస్తున్నాయి. అందులో భాగంగా రేవంత్ ఇప్పట్లో రాజీనామా చేయబోరని, వీలైనన్ని రోజులు ఆయన వేచి చూసే దోరణి అవలంభిస్తారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారట. టిడిపికి రాజీనామా చేసిన రేవంత్ తెలివిగా తన అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, ఆ లేఖను కూడా చంద్రబాబు ఆఫీస్ లో ఇచ్చి వచ్చారు.ఇప్పుడు దానిని స్పీకర్ కు పంపవలసిన బాద్యత చంద్రబాబు దేనని ఆయన అంటున్నారు.

tags : revanth, safe game

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info