A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
Share |
February 25 2018, 11:36 am

తెలుగుదేశం పార్టీ కోవర్టులకే సినిమా నంది అవార్డులు వచ్చాయని ప్రముఖ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు.గత కొద్ది రోజులుగా సాగుతున్న ఈ విమర్శల పరంపర ఇంకా ఆగలేదు.సినిమా పరిశ్రమలో కొందరు భజనపరులు ఉన్నారని, వారు అదికారంలో ఉన్న ప్రభుత్వానికి భజన చేయడం, తమ పనులు చేసుకోవడం సాధారణం అయిపో్యిందని ఆయన అన్నారు.ఈ అవార్డుల ప్రకటనలో మెగాస్యామీలికి అన్యాయం జరిగిందని, కేవలం తెలుగుదేశం కోవర్టులకే అవార్డలు ఇచ్చారని శివాజీ మండిపడ్డారు. గతంలో నాకు కూడా ఇలానే అన్యాయం జరిగింది. మిస్సమ్మ సినిమా బాగా ఆడింది. ఆ సినిమాలో నా నటనకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాలని కమిటీ సభ్యులు కొందరు ప్రకటించినా, మరికొందరు అడ్డుకోవడంతో ఆ అవార్డు నాకు దక్కకుండా చేశారు. కనీసం ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించడానికి కూడా వీలు లేకుండా చేశారని ఆయన వివరించారు.

tags : sijavi,tdpcovert,awards

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info