A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
Share |
September 22 2018, 12:31 pm

అదికార తెలుగుదేశం పార్టీతో ఉండకుండా బయటకు వస్తే ఇలా చేస్తారన్నమాట.మాజీ ఎమ్మెల్సీ ,నంద్యాల పార్లమెంటరీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఇన్ చార్జీ శిల్ప చక్రపాణి రెడ్డి గన్ మెన్ లను ప్రభుత్వం ఉపసంహరించింది.చక్రపాణిరెడ్డికి ప్రాణహాని లేదన్న భావంతో భద్రతను ఉపసంహరించినట్లు ప్రభుత్వం చెబుతోంది.అయితే ఇదంతా ప్రభుత్వం కక్ష సాధింపేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ మండిపడింది. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శిల్పా చక్రపాణి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఒక వివాదంలో చక్రఫాణిరెడ్డి ని టార్గెట్ గా చేసుకుని కాల్పులు ఘటన కూడా జరిగింది.అయినా ప్రభుత్వం చక్రపాణి రెడ్డి భద్రతను ఉపసంహరించింది.

tags : chakrapanireddy, security

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info