A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
Share |
December 14 2018, 10:50 am

తన సినిమాకు పలు అవార్డులు రావడంపై సంతోషం కనబరచిన ప్రముఖ నటుడు, హిందూపూర్ టిడిపి ఎమ్మెల్యే బాలకృస్ణ , కొందరి సినిమాలకు అవార్డులు రాకపోవడంపై స్పందించకపోవడం విశేషం. తాను నటించిన లెజెండ్ సినిమా తొమ్మిది ంది అవార్డులు గెలుచుకోవడం గర్వకారణంగా ఉందని అన్నారు.లెజెండ్ సినిమా మాటలతో కాకుండా,చేతలతో చూపించిందని ఆయన అన్నారు.అందరు కలిసి కృషి చేయడం వల్ల తమ సినిమాకు అన్ని అవార్డులు వచ్చాయని బాలకృష్ణ పేర్కొన్నారు. కొన్ని సినిమాలకు అవార్డు రాలేదన్న ప్రశ్నకు ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు.హైదరాబాద్ లో రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు.

tags : balakrishna, awards

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info