A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
Share |
February 25 2018, 11:36 am

ఇద్దరు ప్రముఖుల కోడళ్లు కలిసిన పోటో ఆసక్తికరంగానే ఉంటుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి ,మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న పోటో అది.శనివారం జరిగిన రక్తదాన శిబిరంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన.. 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయటం ప్రారంభిస్తే ప్రతీ 90 రోజులకు ఒకసారి చొప్పున 60 ఏళ్ల వరకు చేయవచ్చని, దాదాపు 500 మంది ప్రాణాలను కాపాడవచ్చు అంటూ కామెంట్ చేశారు.ఒక వైపు నంది అవార్డుల వివాదం తీవ్రంగా ఉండగా, మరో వైపు వీరిద్దరు కలవడం సోషల్ మీడియాలో ఆసక్తి రేపింది.

tags : brahmani, upasana

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info