A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
Share |
December 14 2018, 12:06 pm

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన వ్యాపార భాగస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని సంవత్సరాలుగా చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి ఆమె రియల్ ఎస్టేట్ తో సహా వివిధ వ్యాపారాలు చేశారు. కొన్ని సినిమాలు కూడా తీశారు.కొన్ని ఆస్తులను తనకు తెలియకుండానే శ్రీనివాస్ అమ్ముకున్నారని, కంపెనీ డబ్బును కూడా తన ఖాతాలోకి మళ్లించాడని ఆమె ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ తో పాటు మరో పదమూడు మంది పై ఆమె కేసు పెట్టారు. అయితే వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, కొన్ని వివాదాలలో ఉన్నాయని శ్రీనివాస్ చెబుతున్నారని కదనం.వీరిద్దరి మధ్య కొంతకాలంగా సివిల్ కేసు కూడా సాగుతోందని చెబుతున్నారు. దీనిపై నిపుణుల అబిప్రాయం తీసుకున్న తర్వాత కేసు విచారణ చేస్తామని అన్నారు. తాను అక్రమాలు చేయలేదని చింతలపూడి శ్రీనివాస్ చెబుతున్నారు.నాగసుశీల తప్పుడు కేసు పెట్టారని ఆయన అన్నారు.

tags : nagasuseela, case, cheating

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});