A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
Share |
February 25 2018, 11:37 am

తెలంగాణ శాసనసభ సమావేశాల తీరుపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏభై రోజుల పాటు సమావేశాలునిర్వహిస్తామని చెప్పిన టిఆర్ఎస్ మధ్యలోనే నిరవధిక వాయిదా వేసిందని వ్యాఖ్యానించారు.సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆయన అన్నారు. రైతుల సమస్యలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై చర్చ జరగలేదు. డబల్‌బెడ్‌రూం ఇళ్లు, నిరుద్యోగుల సమస్యపై ఎలాంటి స్పష్టత లేదు, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంలేదని ఉత్తం కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

tags : uttam,house

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info