A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
Share |
December 14 2018, 10:53 am

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి జరిగిందన్న వార్త వచ్చింది. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనిలో ఆయన ఇంటి లో ఈ చోరి జరిగింది. భారీగా బంగారు ఆభరణాలు చోరి అయినట్లు మీడియాలో వార్త వచ్చింది.కాని వాటి విలువ తెలియదు.బంగారు ఆభరణాలు చోరి అయినట్లు కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు తెలిపారు. ఇంటిలో పనిచేసేవారే ఎవరైనా ఈ చోరి కి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

tags : cbi, x jd, theft

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info