A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
Share |
February 25 2018, 11:36 am

కృష్ణానదిలో బోటు ప్రమాదానికి అసలు కారకుడు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికార ప్రతినిది, మాజీ మంత్రి కె.పార్దసారధి ఆరోపించారు.మంత్రికి నెలనెలా ముడుపులు అందుతున్నాయని ఆయన అన్నారు.అందువల్లే నదిలో అనధికారికంగా పడవలను అనుమతిస్తున్నారని పార్దసారధి విమర్శించారు.బోటు ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరిగేషన్‌ శాఖ మంత్రి సొంత నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, కూత వేటు దూరంలో ముఖ్యమంత్రి నివాసం ఉందని, అక్కడే ఇరిగేషన్‌ శాఖ ప్రధాన కార్యాలయం ఉన్నా బోటు ప్రమాదంపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బోటు ఓనర్‌ను పట్టుకున్నామని, టూరిజమ్‌ జీఎంను సస్పెండ్‌ చేశామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. ఘటనకు కేవలం బోటు డ్రైవరే కారణమని చెప్పడం సరికాదని, ఇరిగేషన్‌ శాఖ మంత్రినే అసలు బాధ్యుడిని చేయాలని డిమాండ్‌ చేశారు.

tags : pardhasaradhi, boat accidet

Latest News
*బొండా అనుచరులపై కూడా పిర్యాదుల వెల్లువ
*సీమలో సుప్రింకోర్టు బెంచ్-టిడిపి డిమాండ్
*ఎపి వెలిగిపోతోందన్న కేంద్ర మంత్రి
*చంద్రబాబు-ఊసరవెల్లి
*ఏడుగురు సుప్రిం జడ్జిలు రిటైర్ మెంట్ ఈ ఏడాది
*ప్రఖ్యాత నటి శ్రీదేవి కన్నుమూత-విషాదమే
*ఉస్మానియా విద్యార్ధుల త్యాగమే తెలంగాణ
*ఏ రాష్ట్రంలో లేని విధంగా డీజిల్ దరలు ఎపిలో
*శ్రీదేని స్పూర్తిగా సినిమాలలోకి వచ్చా-రోజా
*బిజెపి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతోంది-టిడిపి
*31 లక్షల ఉద్యోగాలు వస్తాయి-చంద్రబాబు
*అమరావతిలో 7వేల కోట్ల పెట్టుబడులు
*దేవుడిని ఇంతగా ఎప్పుడూ ద్వేషించలేదు
*తెలంగాణ గ్రామాల ఓటర్ల జాబితాలో అక్రమాలు
*టిఆర్ఎస్ పై ప్రజలలో వ్యతిరేకత ఉంది
*రైతుల సమితులు- టిఆర్ఎస్ నేతల చేతుల్లోకా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info