A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
Share |
December 14 2018, 12:13 pm

అమరావతి రాజధాని నిర్మాణం లో నేషలన్ గ్రీన్ ట్రిబ్యునల్ షరతులతో అనుమతులు ఇవ్వడాన్ఇన పిటిషనర్ శ్రీమన్నారాయణ స్వాగతం చెప్పారు.ముఖ్యంగా కొండవీటి వాగు దిశ మార్చరాదని, కృష్ణ కరకట్టలు మార్చరాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని ఆయన అన్నారు. కొండవీటి వాగు వల్ల వేలాది ఎకరాలు మునుతాయని ప్రభుత్వ నివేదిక చెబుతుందని ఆయన అన్నారు. ఇక్కడ పండే పంటలు, భూములు ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడంతో ఉపాది కోల్పోయిన వారి గురించి ఏమి చెప్పిందన్నది తీర్పు ప్రతి మొత్తం చూడాలని ఆయన అన్నారు. తాము ఆశించిన లక్ష్యం కొంతవరకు నెరవేరిందని అన్నారు. ఎన్.జి.టి వారు రాజధాని నిర్మాణాలపై కమిటీలు వేయడం వల్ల మొత్తం పరిస్థితి నియంత్రణ లోకి రావచ్చని అన్నారు.ఇంకా న్యాయం జరగవలసి ఉందని తాము భావిస్తే దానిమీద అప్పీల్ కు వెళతానని ఆయన అన్నారు. ట్రిబ్యునల్ కూడా ఇక్కడ పర్యావరణానికి ప్రమాదం ఉందని గుర్తించిందని, అంతవరకు తాము స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు.

tags : amaravati, green tribunal

Latest News
*7 గురు కొత్త ఎమ్మెల్యేలపై హత్యాయత్నం కేసులు
*చంద్రబాబు జోక్యం-సిపిఎం విశ్లేషణ
*ఎపిలో కెసిఆర్ ప్లెక్సీని పెట్టనివ్వరా
*ఎమ్.పిలందరికి మళ్లీ టిక్కెట్లు- కెసిఆర్
*కెసిఆర్ కు తాడు ,బొంగరం లేదట
*ఉత్తం సవాల్ మరిచారా
*కాంగ్రెస్ అబద్దపు హామీలు ఇచ్చింది
*టి.అసెంబ్లీలో 24 మంది కొత్త వారు
*కారు బదులు ట్రక్- ఓడిన నేతలు
*కాంగ్రెస్ కు ఓట్లు పెరిగాయి..సీట్లు తగ్గాయి
*ప్రతిపక్ష నేత హోదా కోసం కాంగ్రెస్ లో పోటీ
*రఫెల్ డీల్-బిజెపికి ఊరట-కాంగ్రెస్ కు దెబ్బ
*కెసిఆర్ కు ఎపి టిడిపి గట్టి వార్నింగ్ ఇస్తోందా
*ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
*మళ్లీ తారా చౌదరి వార్తలలోకి వచ్చారు
*నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
*ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
*అదికారంకోసం అర్రులు చాచం-భట్టి
*నటులకు ఓట్లు రాలవన్న ప్రముఖ నటి
*ఇండిపెండెంట్లను ముంచిన లగడపాటి
*లోక్ సభ ఎన్నికలకూ కూటమి ఉండాలన్న నేత
*కాంగ్రెస్,టిడిపి సమన్వయంగా పనిచేయలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info