A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
Share |
June 24 2018, 12:56 am

ప్రకృతి విలయాలు లక్షల కోట్ల నష్టాన్ని తెస్తున్నాయి. ఆ మద్య అమెరికాలో జరిగిన తుపానునష్టం లక్షల కోట్లలో ఉండగా, తాజాగా ఇరాన్ లో సంభవించిన భూకంప నష్టం మూడు లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు.గత ఆదివారం రాత్రి ఇరాన్-ఇరాక్ సరిహద్దులలో భారీ భూకంపం వచ్చింది.దానిత వేలాది ఇళ్లునేల మట్టం కాగా, సుమారు 500 మంది మృత్యువాత పడ్డారు.పదివేల మంది గాయపడ్డారు. . కెర్మాన్‌షాహ్‌ ప్రావిన్స్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

tags : iran,loss

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info