A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవిత్ర సంగమం పేరుతో ప్రచారం చేసినందునే..
Share |
November 18 2017, 11:16 pm

పవిత్ర సంగమం పేరుతో ఎపి ప్రభుత్వం చేసిన విపరీత ప్రచారం వల్లే కృష్ణా నదిలో బోట్ ప్రమాదం సంభవించిందని మాజీ ఎమ్మెల్యే , వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు విమర్శించారు. పవిత్ర సంగమం చూడకపోతే ఏదో ప్రమాదం జరిగిపోతుందన్నంతగా ప్రభుత్వ ప్రచారం చేసిందని, అందువల్ల ప్రజలు అక్కడకు రావాలని భావించారని, కాని అదే సమయంలో అక్కడ భద్రత తీసుకోవడం లో విఫలం అయిందని ,దానివల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. ఈ ఘటనకు సంబందించిన మంత్రులందరితో రాజీనామా చేయించాల్సిందేనని తమ డిమాండ్ అని విష్ణు అన్నారు.బోటింగ్ అక్రమంగా సాగుతోందని విజిలెన్స్ నివేదిక ఇస్తే , ప్రభుత్వం పట్టించుకోకుండా, బోట్ కు ఎలా అనుమతులు ఇచ్చారని ఆయన అన్నారు.

tags : vishnu,

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info