A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇక హాస్టళ్లలో విద్యార్ధులకు కోడికూర బోజనం
Share |
November 18 2017, 11:16 pm

 ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన బోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అయితే మూడు నుండి పదవతరగతి విధ్యార్దులకు ఆదివారం అందించినట్లుగానే ఇంటర్ ఆపై చదువుకుంటున్న విధ్యార్దులకు ప్రతి బుద, ఆది వారాలలో కోడికూరతో బోజనం
అందించ బడుతుందని అయన స్పష్టం చేశారు. మూడు నుండి పదవతరగతి వరకు యస్.సి వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున యస్.సి వసతిగృహాలలో సన్నబియ్యం అన్నంతో పాటు
ప్రతి రోజు విద్యార్ధులకు అందించాల్సిన కాయగూరల మెనూను విడుదల చేశారు.దళితుల పట్ల ముఖ్యమంత్రి కెసి ఆర్కు న్న ధార్శినికతకు ఈ పధకం అద్దం పడుతుందని అయన చెప్పారు.
ప్రతి ఆదివారం రోజున విద్యార్ధులందరికీ కోడికూరతో కూడిన బోజనం అందించడంతో పాటు మిగితా వారం రోజులు తప్పని
సరిగా కోడిగుడ్డు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు అయన తేలిపారు.అంతే గాకుండ పోషకాలతో కూడిన కాయగూరలతో
బోజనం అందించేలా మెనూను రూపొందించడం జరిగిందని అయన తేలిపారు.ఒక తరాన్ని విద్యా పరంగా అభివ్రుద్దిలోకి
తీసుక రావడం ద్వార దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారిలో   వెలుగులు నింపోచ్చన్న  బావనతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ
పధకం ప్రవేశ పెట్టడం జరిగిందని అయన కొనియాడారు.విధ్యార్దులలో శారీరకసౌష్టవం పెంపొందింప చెయ్యడంతో పాటు
మేధాశక్తిని ఇనుమడింప చెయ్యడానికి ముఖ్యమంత్రి కెసి ఆర్ చేపట్టిన సంక్షేమ పధకాలలో యస్.సి విధ్యార్ధులకోసం
చేపట్టిన ఈ పధకం అభినందనీయమైనదని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ప్రబుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాలు
చివరి అంచుచేరేవరకు,  ముఖ్యమంత్రి కెసియార్ అలోచనలను ఆచరణలో పెట్టేందుకు  అధికారులు క్రుషి చెయ్యాలని
అయన కోరారు.

tags : jagadeswarreddy, hostels

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info