A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బలహీనవర్గాలకు 45 ఏళ్లకే పెన్షన్
Share |
November 18 2017, 11:16 pm

వైఎస్ ఆర కాంగ్రెస్ అదికారంలోకి వస్తే బలహీనవర్గాల వారికి నలభై ఐదేళ్లకే వృద్దాప్య పెన్షన్లు ఇస్తామని ఆ పార్టీ అదినేత,విపక్ష నేత జగన్ ప్రకటించారు.కర్నూలు జిల్లాలోప్రజా సంకల్ప యాత్రలో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఇలా... ఇక్కడ ఎంతో మంది పేదవాళ్లు ఉన్నారు. వారికి పింఛన్‌ను రూ 2,000 లు చేస్తాం. అంతేకాదు, ఈ బడుగు, పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరికీ పింఛను ఇచ్చే వయస్సును 45 ఏళ్లకే తగ్గిస్తాం. దీని ఉద్దేశం ప్రధానంగా ఏ పేదవాడు కూడా బతకడానికి అవస్థ పడకూడదు. ప్రతి ఒక్కరూ బతకడానికి ఇబ్బం ది లేదనే పరిస్థితి రావాలి. స్వచ్ఛ భారత్‌ అంటున్నారు కానీ ఇక్కడ రోడ్లన్నీ దుమ్ముధూళితో నిండి ఉన్నాయి. విపరీతమైన ఎండ ఉంది. అయినా మీరంతా చిక్కటి చిరునవ్వుతో ప్రేమానురాగాలు చూపుతున్నారు. మీ అందరికీ శిరసు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇవాళ కడప దాటి కర్నూ లు జిల్లాలోకి నా పాదయాత్ర ప్రవేశించింది. వంద కిలోమీటర్ల మైలు రాయిని ఇవాళే అధిగమిస్తున్నా. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి విశ్వసనీయతను తీసుకు రావాలంటే మీరంతా అడుగులో అడుగు లు వేసి ముందుకు రావాలని కోరుతున్నా. మీ అందరి ఆశీస్సులు కావాలి. చల్లని దీవెనలు కావాలని ప్రార్థిస్తున్నా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

tags : jagan, pension

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info