A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకన్నా కెసిఆర్ వంద రెట్లు బెటర్
Share |
September 22 2018, 12:40 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బెటర్ అని ఎపి ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీని ఆయన సందర్శించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఆయన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పోల్చితే కెసిఆర్ వంద రెట్లు బెటర్ అని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహిస్తున్నారని, ఏపీలో బడ్జెట్‌ సమావేశాలను 14 రోజులు కూడా జరపడంలేదని ఆయన అన్నారు.. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లభిస్తోందని, ఏపీలో కనీసం 5 నిమిషాలు కూడా వైసీపీ సభ్యులకు అవకాశం ఇవ్వడంలేదని సురేష్ విమర్శించారు.

tags : suresh, kcr

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info