A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వెంకయ్య ను అబినందించాలి
Share |
September 22 2018, 12:45 pm

ఎపికి అదికంగా ఇళ్లు కేటాయింపులో ప్రస్తుత ఉప రాస్ట్రపతి వెంకయ్య నాయుడు కృషి ఉందని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. శాసనషభలో ఇళ్ల నిర్మాణంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.వెంకయ్య నాయుడును అబినందిస్తూ తీర్మానం చేయాలని కూడా ఆయన సూచించారు. ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తారని విన్నామని, అయితే మంత్రి నారాయణ రాత్రి, పగలు నిద్రలేకుండా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల విశాఖలో తెల్లవారుజామునే ఆకస్మిక తనిఖీ చేశారని, నారాయణను కూడా కాస్త పడుకోవాలని చెప్పాలని విష్ణుకుమార్ రాజు సరదాగా అన్నారు.

tags : vishnu, mla,venkayya

Latest News
*చంద్రబాబుకు నాన్ వెజ్ బిర్యాని పంపుతారా
*తండ్రి నటుడు,కూతురు నటి- ఇద్దరి మద్య గొడవ
*మిషన్ భగీరద పేరుతో 50 వేల కోట్ల అప్పు
*ఈనాడు ఆ ప్రశ్న వేయలేదా
*చంద్రబాబు నిండా ముంచారు
*చెవిలో పూలు,చేతిలో చిప్ప- బిజెఇ నిరసన
*కెసిఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలన్న ఉత్తం
*మోడీ అంటే చంద్రబాబుకు భయం
*సైనికుల రక్తాన్ని మోడీ అవమానించారు
*పడన ప్రమాదం- 130 మంది మృతి
*నాలుగేళ్లలో అమరావతి కట్టలేదే-కెటిఆర్ ఎద్దేవ
*న్యూజెర్సీలో టిడిపి బహిరంగ సభకు చంద్రబాబు
*రాహుల్ ఎపి ప్రజల కళ్లలో కళ్లు పెట్టగలరా
*మాది తెలంగాణ పార్టీ- టిడిపి నేత ప్రకటన
*కాంగ్రెస్ కు ఏది ఆ చిత్తశుధ్ది
*ఇక్కడ గెలిపించకపోతే క్యాబినెట్ లో చేరను
*కాంగ్రెస్,టిడిపి సీట్ల పంపిణీ తేలేనా
*అనేక కేసుల్లో బాబు స్టే తెచ్చుకున్నారుగా
*యుపిలో ఎస్సి,బిఎస్పి కలిస్తే కష్టమే-సర్వే
*రాఫెల్ డీల్- మోడీ చిక్కుల్లో పడతారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info