A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భూ కబ్జా ఆరోపణ-మంత్రి రాజీనామా
Share |
October 16 2018, 10:51 am

కేరళ రవాణా శాఖ మంత్రి దామస్ చాందీ రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబందించి హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో రాజీనామా చేయక తప్పలేదు.కేరళలోని వామపక్ష ప్రంట్ ప్రభుత్వంలో ఎన్.సి.పి పక్షాన ఈయన మంత్రిగా కొనసాగుతున్నారు. అలప్పుర జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలోఈయనకు చెందిన కంపెనీ భూ కబ్జా కు పాల్పడిందని నిర్దారించారు.అయితే దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. కాని కోర్టు ఇందుకు అంగీకరించలేదు. మంత్రిగా ఉన్న వ్యక్తే తన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఎలా కోర్టుకు వస్తారని ప్రశ్నించింది. దాంతో ఆయన రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చింది.మంత్రివర్గ భేటీకి ముందుగానే చాందీ రాజీనామా చేశారు.

tags : kerala, minister resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info