A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సెక్యులర్ - యోగి ఆదిత్యనాధ్ కొత్త సిద్దాంతం
Share |
September 20 2018, 12:31 am

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ కొత్త వాదన తెస్తున్నారా? లౌకికత్వం అనే పదమే అబద్దమని ఆయన అంటున్నారు.అది దేశానికి తీవ్ర నష్టం చేసిందని కూడా అంటున్నారు. రాయ్ పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు.పాకిస్తాన్,పాక్ అనే పదాలు యూరప్ లో వాడితే అవమానంగా భావిస్తారని కూడా ఆయన అంటున్నారు.సెక్యులర్ అనే పదం సృష్టించినవారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఏ వ్యవస్థ కూడా లౌకికత్వం పాటించలేదని, రాజకీయ వ్యవస్థ నూట్రల్ గా మాత్రమే ఉండగలదని యోగి అన్నారు.దేవ ంలో టెర్రరిజం, నక్సలిజం వేర్పాటు వాదాలకు కాంగ్ర్రెసే కారణమని ఆయన విమర్శించారు.

tags : yogi, secular

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info