A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఇళ్లు లేని వారు 21 లక్షలని తేల్చాం
Share |
November 18 2017, 11:16 pm

గతంలో ఇళ్లు లేని వారి సంఖ్య తక్కువగా చూపించడం వల్ల నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.2011 లో జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో కేవలం 5.79 లక్షల మందే ఇళ్లులేని పేదలున్నారని అన్నారని, దానివల్ల నష్టం వాటిల్లిందని, కేంద్రం నుంచి రావల్సిన నిదులు తగ్గాయని ఆయన అబిప్రాయపడ్డారు. వీరిలోనూ కేవలం 2.10 లక్షల మందే అర్హులని తేలుస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చారని అన్నారు. తాము అదికారంలోకి వచ్చాక 31.53 లక్షల మందికి ఇళ్లు లేవని నివేదించామని ఆయన చెప్పారు.. కేంద్రం సూచనల మేరకు ప్రజాసాధికారిక సర్వే నిర్వహించగా 20.99 లక్షల మంది పేదలకు ఇళ్లు లేవని నిర్ధారణ అయింది. ఇప్పుడు వారికి ఇళ్లు కట్టించేందుకు పీఎంఏవై కింద ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం అని చంద్రబాబు వివరించారు.

tags : chandrababu, houses

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info