A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి ప్రభుత్వం కేంద్రంపై బురద చల్లుతోంది-బిజెపి
Share |
November 18 2017, 11:07 pm

ఎపి ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లుతోందని కేంద్ర మాజీ మంత్రి,బిజెపి మహిళా మోర్చా అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆయా విషయాలో ఇటీవలికాలంలో రాస్ట్రం వాదనగా ప్రచారం జరుగుతున్న వార్లల వల్ల గందరగోళం ఏర్పడుతోందని ఆమె అన్నారు.పోలవరం అంచనా నివేదికే కొద్దిరోజుల క్రితం వరకు కేంద్రానికి అందలేదని, ఇప్పుడు దానిని పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు.ట్రాన్స్ ట్రాయ్ ను తప్పించవద్దని కేంద్రం చెప్పలేదని, కాని ఆ కంపెనీ చేయలేని పనులను ఇతర కంపెనీలు చేపట్టాలని కేంద్రం సూచించిందని పురందేశ్వరి చెప్పారు.కాపర్ డామ్ నిర్మాణం ఆపమని అనలేదని, నిర్మాణంలో ప్రధాన డామ్ కు ప్రాదాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించిందని ఆమె చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి కేంద్రంతో సంప్రదింపులు జరిపే కమిటీలో రాష్ట్రం తరపున వెళ్లే బృందంతో తమకు కూడ స్థానం కల్ఇపంచాలని పురందేశ్వరి సూచించారు.

tags : purandeswari, ap, center

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info