A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిదంబరానికి ఇప్పుడు తెలిసి వస్తోందా!
Share |
June 23 2018, 9:09 pm

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి, ఆయన కుటుంబానికి అనుకూలంగా మద్రాస్ హైకోర్టులో తీర్పు రావడం ఆయనకు పెద్ద రిలీపే. ఆరేళ్ల క్రితం దాఖలు చేసిన ఆదాయపన్ను రిటర్న్ ను తిరిగి ఓపెన్ చేసి చిదంబరానికి,ఆయన బార్య,కొడుకు, కోడలికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చిన తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఎందుకు చిదంబరం కుటుంబాన్ని ఇందుకు ఎంపిక చేసుకున్నారని, ఇది వివక్ష కిందకు రాదా అని హైకోర్టు వ్యాక్యానించింది. చిదంబరం కుటుంబానికి కొడనాడు వద్ద ఉన్న కాఫీ ఎస్టేట్ ఆదాయానికి సంబందించి ఐటి శాఖ నోటీసు ఇవ్వడమే కాకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.దీనిపై చిదంరబరం కోర్టును ఆశ్రయించారు. 2009 లో కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఉంది. స్వయంగా చిదంబరమే మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వం మారింది. బిజెపి అదికారంలోకి వచ్చింది.చిదంబరం విపక్షంలోకి వచ్చారు. ఆ తేడా ఆదాయపన్నుశాఖ మీద కూడా పనిచేసిందని అనుకోవాలి. ఆ మాటకు వస్తే చిదంబరం కూడా తన రాజకీయ ప్రత్యర్ధుల మీద కూడా ఇలాంటి దిక్కుమాలిన పనులు కొన్ని చేయించారన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పుడు ఆయనకు ఇదే సమస్య ఎదురైందని అనుకోవచ్చా!

tags : chidambaram,cases

Latest News
*టిజి వెంకటేష్ ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి
*ఎపిలో అవినీతి -నిరూపించలేకపోతే జైలుకెళ్తా
*కాంగ్రెస్ లో బిసిలకు ప్రాదాన్యత తగ్గింది
*కెఎస్ ఆర్ లైవ్ షో రికార్డు
*వైసిపి ఎమ్.పిల రాజీనామా- అసలు సమస్య బిజెపికి
*ప్రముఖ దర్శకుడిపై కేసు
*మోత్కుపల్లిని బూతులు తిట్టిన టిజి వెంకటేష్
*దీక్ష తో రమేష్ కు ఐదు కోట్ల ఖర్చట
*హోదా అంటే జైలులో పెడతామన్నారే
*ఎపికి 1.75 లక్షల కోట్లు ఇచ్చాం-బిజెపి
*ఎపిలో పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు లేనట్లేనా
*మోడీపై పోరు-చంద్రబాబుకు దైర్యం ఉందట
*అయ్యన్నది అడ్డగోలు సవాలా?
*దానం ఇంటికి ఉత్తం వెళ్లడం ఏమిటి
*ఇబ్రహింపట్నం సంగమం వద్ద 4 గురు గల్లంతు
*నాదెండ్ల మనోహర్ జనసేన వైపు వెళతారా
*సి.ఎమ్.రమేష్ కొత్త పెళ్లికొడుకులా ఉన్నారే..
*కెసిఆర్ లైవ్ షో రికార్డు
*కెసిఆర్ కు బివి రాఘవులు సలహా
*లోకేష్ నిజాలే చెప్పారా
*టిటిడిపిలో బిజెపి మహాకుట్ర అన్న మంత్రి
*బిజెపి,టిడిపి లాలూచీ- రాజీనామాల ఆమోదం లేటు
*చంద్రబాబు ఓ తీతువు పిట్ట మాదిరి
*దానం కు సికింద్రాబాద్ లోక్ సభ సీటు ఇస్తారా
*న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడుతుంటుంది
*సి.ఎమ్. ఎంతో అబిమానం చూపుతున్నారు-గంటా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info