A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెండేళ్లపాటు బ్యాంక్ ఖాతాను వాడకపోతే
Share |
November 18 2017, 11:14 pm

రెండేళ్లపాటు బ్యాంకు ఖాతాను వాడకపోతే దానిని వినియోగంలో లేని ఖాతా కింద పరిగణించాలని రిజర్వ్ బ్యాంకు గైడ్ లైన్స్ ఇచ్చింది.ఈ గైడ్ లన్స్ ప్రకారం నిర్ణీత కాలంలో లభించే వడ్డీ, బ్యాంకు రుసుంలు కాకుండా ఏడాదిపాటు ఏ ఇతర లావాదేవీలు జరగని ఖాతాలపై వార్షిక సమీక్ష చేయవలసి ఉంటుంది. ఖాతాలు ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న విషయాన్ని ఖాతాదారులకు రాతపూర్వకంగా తెలియజేస్తూ అందుకు కారణాలను తెలుసుకోవాలి. ఏ కారణంతోనైనా ఖాతాదారుడు మరో కొత్త ఖాతాను నిర్వహిస్తుంటే పాత ఖాతాలోని నగదు అందులో బదిలీ చేయొచ్చు. వినియోగదారుడు ఖాతా నిర్వహించకపోవడానికి గల కారణాలను తెలియపరిస్తే ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాలకు ఏడాదిపాటు గడువు విధిస్తూ మళ్లీ ఖాతాను వినియోగించాల్సిందిగా సూచించవచ్చని ఆర్బిఐ తెలిపింది.

tags : rbi, bank accounts

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info