A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రేవంత్ ను రాజీనామా గురించి అడిగితే..
Share |
May 23 2018, 2:16 pm

కాంగ్రెస్ లో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని రాజీనామా గురించి అడిగితే తమాషాగా మాట్లాడుతున్నారు.తాను తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడు ఆపీస్ లో రాజీనామా పత్రం ఇచ్చి వచ్చానని ,ఆయన ఎందుకు స్పీకర్ కు పంపలేదో తెలియదని అన్నారు. తన వద్ద అనేక ఆశ్చర్యకర వియాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ కు సంబందించిన విషయాలు వెల్లడిస్తానని అన్నారు. తన రాజీనామా గురించి టిఆర్ఎస్ నేతలను అడగమనండి..అప్పుడు వారు ఆ సర్ప్రైజ్ స్ కూడా చూస్తారని రేవంత్ అన్నారు. కెసిఆర్ తెలంగాణ లో కుటుంబ పాలన చేస్తున్నారని ఆయన విమర్శించారు.

tags : revanth,resignation

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info