A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుది మొసలికన్నీరు
Share |
July 20 2018, 9:59 pm

బోటు ప్రమాదంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కార్చారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లడుతూ చంద్రబాబు తన ఇంటి వెనుకే జరిగిన ఈ ఘోర ప్రమాదానికి ఆయన బాద్యత వహించాలని అన్నారు. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని చెప్పుకునే చంద్రబాబుకు కృష్ణా నదిలో బోట్ మాఫియా వెనుక ఎవరు ఉన్నది తెలియలేదా అని అన్నారు.గుంటూరు జిల్లా మంత్రి ఒకరి భార్య సిఫారస్ మేరకు అదికారులు స్వాధీనం చేసుకున్న బోట్ ను విడుదల చేశారని పత్రికలలో వార్తలు వచ్చాయని ఆయన అన్నారు.పిరాయింపు మంత్రి ని తొలగించే దైర్యం ముఖ్యమంత్రి చేయగలరా అని ఆయన అన్నారు.నిత్య హారతి పేరుతో హైప్ చేసిన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లో పూర్తిగా వైఫలం అయిందని ఆయన అన్నారు.

tags : srinivas, babu

Latest News
*హిందీ ధారాళంగా మాట్లాడిన టిడిపి ఎమ్.పి
*మోడీ స్పీచ్ టైమ్ లో టిడిపి ఎమ్.పిల తంటాలు
*రాహుల్ గాంధీ పిల్లచేష్ట
*చంద్రబాబు ఇంకా మిత్రుడే అని చెప్పిన బిజెపి
*టిడిపి ప్రసంగం పేలవం-పవన్ కళ్యాణ్
*చంద్రబాబు వల్లే హైకోర్టు విబజన ఆగింది
*తొలి నిర్ణయమే తెలంగాణ వ్యతిరేకం-వినోద్
*టిడిపికి కూడా ఆ శాపం తగులుందన్న బిజెపి
*మోడీపై తీవ్ర ఆరోపణ చేసిన రాహుల్ గాందీ
*ఆంద్ర ప్రజలు బాదితులు అన్న రాహుల్
*జయదేవ్ మొదట హెవీ డైలాగులు..ఆ తర్వాత
*టిడిపి కి ఎలా మద్దతు ఇస్తాం- కెసిఆర్
*టిడిపి తెలంగాణ వ్యతిరక పార్టీ
*తెలంగాణ ఆర్దిక స్థితి ఘోరం
*టిడిపిలో గుబులు ఏర్పడిందా
*కాంగ్రెస్ తో టిడిపి సమన్వయం
*సినిమా చూపిస్తున్న ప్రదాని మోడీ
*టిడిపి,బిజెపి బంధం మరోసారి రుజువు అయింది
*టిడిపికి ఎపి ప్రజలు ఎలా కన్పిస్తున్నారు-పవన్
*ప్రత్యేక హోదా-రాహుల్ కు టిఆర్ఎస్ ప్రశ్న
*భరత్ అనే నేను..గల్లా డైలాగ్ పై వ్యంగ్యాస్త్రాలు
*ప్రసంగం ముగిశాక మోడీతో రాహుల్ షేక్ హాండ్
*రెడ్లను ముంచావు-సోనియాతో జెసి
*15 లక్షల మొత్తం వేయడం ఏమైంది-రాహుల్
*టిఆర్ఎస్ తొ గొడవ తెచ్చుకున్న టిడిపి ఎమ్.పి
*చిదంబరంపై చార్జీషీట్
*టిడిపి అవిశ్వాసానికి అన్నా డి.ఎమ్.కె. నో
*అవిశ్వాసం-బిజెపి ప్రచార సభ అవుతుందా
*న్నా క్యాంటినల్లలో అన్నం దొరకడం లేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info