A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు చేసింది ప్రతిజ్ఞ అవుతుందా
Share |
May 23 2018, 2:15 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబబు నాయుడు బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంపై చేసిన ప్రకటన ఆసక్తికరంగాఉంది. గ్రామీణ, పట్టణ పేదలకు రూ.56 వేల కోట్లతో 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని ఆయన పేర్కొనడం విశేషం. ప్రకటించారు. ఇందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కార్యోన్ముఖులు కావాలని, ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ఆయన కోరారు. శాసనసభలో ఇళ్ల నిర్మాణంపై జరిగిన చర్యలో ఆయన జోక్యం చేసుకున్నారు.ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 20.99 లక్షల ఇళ్లను నవ్యాంధ్రకు కేటాయించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణం చేపట్టే ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.వాటితో పాత ఇళ్ల మరమ్మతులు చేస్తామని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ భగీరద పూర్తి చేస్తేనే ఓట్లు అడుగుతామని అన్నారు. చంద్రబాబు ఆ మాట అన్నట్లు లేరు కాని, ఇళ్ల నిర్మాణంతోనే ఎన్నికలకు వెళతామని అనడంలో అర్దం ఏమిటో తెలియవలసి ఉంది.

tags : chandrababu, houses

Latest News
*సుబ్రహ్మణ్యస్వామి తో రమణ దీక్షితులు భేటీ
*విజయసాయిరెడ్డి అరెస్టు
*చంద్రబాబుపై పోలవరం కాంట్రాక్టర్ తిరుగుబాటు!
*చంద్రబాబులో కాంగ్రెస్ రక్తం-ముసుగు టిడిపి
*ఏమి ధర్మపోరాట దీక్షో-బస్ లకోసం అల్లాడారు
*కులాల మద్య మంత్రి సునీత చిచ్చు
*జెడిఎస్ లో మంత్రి పదవుల రేసు
*టి.రైతు బీమా పదకం- వయోపరిమితి ఇష్యూ
*ఒక్క ఎకరా కూడా సంపాదించని ఉప ముఖ్యమంత్రి
*చంద్రబాబు నోట ధర్మం అనే పదమా!
*శ్రీదేవి మరణం మిస్టరీయేనా
*పవన్ కళ్యాణ్ హెచ్చరిక
*చంద్రబాబుపై విజయసాయి సంచలన ఆరోపణ
*నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు
*చర్చిలు, మసీదుల జోలికి బాబు వెళ్లగలరా
*ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఐటి దాడి
*కుమారస్వామి కొడుకు రంగ ప్రవేశం
*దత్తన్నకు రాకూడని కష్టం-విషాదం
*పలాసలో అల్లుడిగారి టాక్స్ -పవన్ కళ్యాణ్
*దత్తాత్రేయ ఇంట విషాదం
*రమణ దీక్షితులుపై క్రిమినల్ కేసులట
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info