A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ నేతల ఇళ్లకు రేవంత్ చక్కర్లు
Share |
June 19 2018, 12:29 pm

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో తనకన్నా సీనియర్ లు గా ఉన్న నేతలను ఇంకా కలుస్తూనే ఉన్నారు.సికింద్రాబాద మాజీ ఎమ్.పి అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ కార్పొరేటర్‌ మహ్మద్‌గౌస్, కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పటిష్టత కోసం అనుసరించాల్సిన విదానాలపై వారు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు.తెలంగాణ తోపాటు కేంద్రంలో కూడా కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.ఇప్పటికే పలువురు నేతల ఇళ్ళకు రేవంత్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

tags : revanth, congress

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info