A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసలు రైతులకే,కౌల్దారులకు 8వేలు ఇవ్వరు
Share |
June 19 2018, 12:29 pm

తెలంగాణ లో రైతు సమస్వయ సమితుల వ్యవహారం వివాదాస్పదం అవుతుందా? ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ రైతుల సమితులలో టిఆర్ఎస్ సభ్యులు ఉండడాన్ని సమర్ధించారు. వారు రైతులు కాదా అని ప్రశ్నించారు. మొత్తం టిఆర్ఎస్ వారితోనే రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతున్నాయన్న విమర్శను ఆయన కొట్టిపారేశారు.రైతులకు ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు భూమి సొంతదారులకే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కౌలుదారులకు ఇవ్వబోమని ,ఆ విషయం వారిద్దరే చూసుకోవాలని కెసిఆర్ అన్నారు.కౌల్దారి చట్టం ప్రమాదకరమైనదని కూడా ఆయన వ్యాఖ్యానించడం విశేషం.

tags : kcr,farmer councils

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info