A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ట్రంప్ కుమార్తె ఇండియాకు వస్తే ..అంత భద్రతా
Share |
December 10 2018, 11:53 pm

అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాకం ట్రంప్ భారత్ దేశ పర్యటనలో అనేక షరతులు పెడుతున్నారట.ముఖ్యంగా ఆమె భద్రతకు సంబందించి అమెరికా విధిస్తున్న షరతులు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.ఆమె పాల్గొనే కార్యక్రమాల వద్ద ఎక్కడా ఇండియన్ ల చేతిలో తుపాకి ఉండకూడదల. ఆమె కు అమెరికా భద్రత బలాగాలే రక్షణ కల్పిస్తాయి. ఆమెతోపాటు 500మంది ప్రతినిదుల బృందం రాబోతోంది. హైదరాబాద్ లో గ్లోబల్ పెట్టుబడుల సమ్మిట్ కు ఆమె హాజరువుతారు.ఆమె కోసం ప్రత్యేక విమానంలో ఇరవై వాహనాలు వస్తున్నాయట.ఆమె ఎక్కడకు వెళ్లినా అరవై వాహనాల కాన్వాయి ఉంటుందట. దేశ ప్రధాని మోడీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయనకు భద్రత కల్పించే భారత భద్రత దళాలను ఎలా కాదనగలరన్న ప్రశ్న వస్తోంది.

tags : ivanka, india tour

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info