A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాలకృష్ణ మహేష్ బాబు, ఎన్.టి.ఆర్ లకు అవార్డులు
Share |
November 18 2017, 11:15 pm

ఎపి ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు లెజెండ్‌, బాహుబలి(బిగినింగ్‌), పెళ్లి చూపులు చిత్రాలు నంది అవార్డులు దక్కించుకున్నాయి. ఉత్తమ నటులుగా బాలకృష్ణ, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌ నంది అవార్డులకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుకు క‌మ‌ల్ హాసన్‌, రాఘవేంద్రరావు, రజనీకాంత్‌ ఎంపికయ్యారు.కాగా మెగాస్టార్ చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డును ప్రకటించారు.
2014 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు - క‌మ‌ల్ హాసన్‌
2014 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- ఆర్‌.నారాయణమూర్తి
2014 రఘుపతి వెంకయ్య అవార్డు- కృష్ణంరాజు
2014 స్పెషల్‌ జ్యూరీ అవార్డు- సుద్దాల అశోక్‌తేజ
2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు
2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌
2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌
2016 రఘుపతి వెంకయ్య అవార్డు - చిరంజీవి


2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం
2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్‌)
2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం)
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం
2014 ఉత్తమ నటి- అంజలి(గీతాంజలి)
2014 ఉత్తమ ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్‌(అలా ఎలా)
2014 ఉత్తమ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌
2014 ఉత్తమ ఫైట్‌మాస్టర్‌ రామ్‌ లక్ష్మణ్‌(లెజెండ్‌)
2014 ఉత్తమ బాలనటుడు గౌతమ్‌కృష్ణ (నేనొక్కడినే)
2014 ఉత్తమ రచయిత- ఎం.రత్నం
2014 ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి(చందమామ కథలు)
2014 ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)
2015 ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్‌)
2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు(శ్రీమంతుడు)
2015 ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు
2015 బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- కంచె
2015 ఉత్తమ బాలల చిత్రం -దానవీర శూరకర్ణ
2015 ఉత్తమ నటి అనుష్క(సైజ్‌ జీరో)
2015 ఉత్తమ దర్శకుడు (రాజమౌళి( బాహుబలి)
2015 ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌)
2015 ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం
2015 తృతీయ ఉత్తమ చిత్రం- నేను శైలజ
2015 ఉత్తమ మాటల రచయిత- సాయిమాధవ్‌( మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు)
2015 ఉత్తమ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి
2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు
2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌
2016 ద్వితీయ ఉత్తమ చిత్రం- అర్ధనారి
2016 తృతీయ ఉత్తమ చిత్రం- మనలో ఒకడు

tags : ap, cine awards

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info