A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అప్పుల ఊబిలో తెలంగాణ
Share |
November 18 2017, 11:14 pm

దేశంలో అత్యధికంగా అప్పులు చేసిన రాస్ట్రంగా తెలంగాణ నిలిచిందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి విమర్శించారు.ఈ మూడున్నర ఏళ్ల కాలంలో అప్పుల భారం రెట్టింపు అయిందని ఆయన అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. జాతీయ స్తాయిలో అప్పుల పెరుగుదల 33శాతంగా ఉంటే తెలంగాణలో 71శాతానికి మించి ఉండడం ఆందోళన కలిగిస్తోందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి అప్పుల భారం రూ.40వేలుగా ఉందని, 2018 చివరి నాటికి పుట్టబోయే వారికి అది రెట్టింపు అవుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఆర్భాటాలకు పోతూ రాష్ట్రాన్ని అప్పుల వూబిలో నెడుతోందని విమర్శించారు. అప్పుల తిప్పల నుంచి గట్టెక్కించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వం వెల్లడించాలని జీవన్ రెడ్డి కోరారు. తెలంగాణ తో పాటు ఎపి పరిస్థితి కూడా అలాగే ఉంది.పలు ఇతర రాస్ట్రాలు ఇందుకు భిన్నంగా లేవేమో!

tags : jeevanreddy,debt

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info