A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రవైటు రంగంలో రిజర్వేష్ లు-ఆసోచామ్ నో
Share |
November 18 2017, 11:11 pm

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్న వాదననో పరిశ్రమల సంఘం అయిన ఆసోచామ్ వ్యతిరేకించింది.ఇలాంటి ప్రతిపాదన పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.ఇలాంటి ప్రకటనలు పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపిస్తాయని కూడా ఆసోచామ్ పేర్కొంది.ఇలాంటి పంపవద్దని రాజకీయ పార్టీలకు అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ విజ్ఞప్తి చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న దశలో.. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై రాజకీయ ప్రకటనలు వృద్ధి రేటుకు శరాఘాతంగా మారతాయని అన్నారు. పెద్ద నోట్ల రద్దుతోపాటు జీఎస్టీ అమలుతో ఎదురైన సవాళ్లను ఇండస్ట్రీ ఇప్పటికే ఎదుర్కొని పోరాడుతోందని ఆయన అన్నారు.

tags : assocham, reservations

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info