A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోటు ప్రమాదాలు లేకుండా కొత్త విధానం
Share |
January 19 2018, 4:59 am

ఇకపై బోటు ప్రమాదాలు జరగకుండా కొత్త విదానం తెస్తామని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ చెప్పారు. బోటు ఆపరేటర్లతో ఆమె సమావేశం జరిపారు.బోట్లు నడపడానికి అవసరమైన అనుమతులు ఇవ్వడంలో పద్దతులు మార్చుతామని ఆమె చెప్పారు. జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకునే అవకాశం ఇంతవరకు , అనుమతులు తీసుకున్న వారు పర్యాటక శాఖతో ఒప్పందం చేసుకోవట్లేదని ఆమె వివరించారు.వీటిని మార్చడానికి గాను ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు. ఘాట్‌ల వద్ద ఈతగాళ్లను గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక దుస్తులు వారికి ఇస్తామని మంత్రి చెప్పారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులూ లేవని అఖిలప్రియ తెలిపారు.

tags : akhilapriya

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info