A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గుజరాత్ లో హార్దిక్ సెక్స్ వీడియో కలకం
Share |
January 19 2018, 4:59 am

గుజరాత్ రాజకీయాలు ఇప్పుడు సెక్స్ వీడియో వద్దకు చేరినట్లుగా ఉంది. పటేళ్ల ఉద్యమ నేత హార్దిక పటేల్ కు సంబందించిన వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలోను, ఆ తర్వాత గుజరాతి చానల్స్ లోను పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒక మహిళతో పటేల్ మాట్లాడినట్లు చెబుతున్న ఆ వీడియో ప్రచారంపై ఆయన మండిపడ్డారు. బిజెపి ఎంత నీచానికి అయినా దిగజారుతుందని, తాను పది రోజుల క్రితమే ఈ పరిణామం ఊహించానని ఆయన అన్నారు. పటేళ్ల ఉద్యమానికి దీనికి సంబందం లేదని ఆయన అన్నారు. తనను వ్యక్తిగతంగా మలినం చేయాలని బిజెపి యత్నిస్తోందని ఆయన అన్నారు. ఆ వీడియోతో తనకు సంబందం లేదని ,అది మార్పింగ్ చేసిన వీడియో అని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు.

tags : hardhik patel, sex vedios

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info