A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏ పార్టీ నుంచి గెలిచారు.. మంత్రిగారు..
Share |
September 25 2018, 2:24 am

తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీకి, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు మద్య వాగ్వాదం జరిగింది.ఒక సంద్భంలో తలసాని ఏ పార్టీ నుంచి గెలిచారు..ఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు..విలువలు లేని వ్యక్తా మాట్లాడేది అని ఫైర్ అయ్యారు.తాను ఏ పార్టీ నుంచి గెలిచానన్నది ప్రజలకు తెలుసునని తలసాని బదులు చెప్పారు. ఆ గొడవ పెరుగుతుండడంతో కౌన్సిల్ డిప్యూటి చైర్మన్ సభను వాయిదా వేశారు.కాగా అంతకుముంద
దేశానికి స్వాతంత్య్రం 1947లో వస్తే, తెలంగాణలో బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిందని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. దీనిపై ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ స్పందిస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే తెలంగాణలో 91 శాతం జనాభా ఉండగా.. కేసీఆర్‌ ప్రభుత్వం లో నలుగురు బీసీ మంత్రులు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ కలిపి ఏడుగురే ఉన్నా రు.ఇదేనా స్వాతంత్య్రం అని ఎద్దేశా చేశారు.

tags : telangana, talasani, shabbir ali

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info