A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాహుబలి మాదిరి ఏనుగు ఎక్కబోయి..
Share |
November 18 2017, 11:14 pm

ప్రజల మీద సినిమాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. కేరళలో ఒక వ్యక్తి బాహుబలి -ముగింపు సినిమా లో ఉన్న ఒక సన్నివేశాన్ని అనుకరించబోయి దెబ్బతిన్నాడు. కేరళ రాష్ట్రం ఇడుక్కిలోని తోడుపుజాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
అతగాడు ఒక ఏనుగును మచ్చిక చేసుకునేందుకు గాను ముందుగా దానికి అరటిపళ్లను తినిపించాడట. ఆ తర్వాత మద్యం మత్తులో ఏనుగును రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు. తదుపరి తొండంపై కాలు మోపి బాహుబలి సినిమాలోలా పైకి ఎక్కేందుకు యత్నించాడు. తొండంపై కాలు పెట్టడంతో కోపగించుకున్న ఏనుగు అతడిని విసిరికొట్టింది. దీంతో అంత దూరంలో ఎగిరిపడి స్పృహ కోల్పోయాడు.దానిని గమనించిన స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు.అతగాడు తాను ఏనుగు ఎక్కుతున్న దృశ్యాలను చిత్రీకరించాలని మరొకరికి పురమాయించి మరీ ఆ ప్రయత్నం చేశాడట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చింది.

tags : bahubali, elephent

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info