A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
;ప్రతి అసెంబ్లీ యూనిట్ కు మానిఫెస్టో-జగన్
Share |
January 19 2018, 5:00 am

విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత కొత్త విషయం ప్రకటించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత బస్ యాత్ర చేస్తామని , ఆ సందర్భంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మానిఫెస్టో ప్రకటిస్తామని ఆయన చెప్పారు.కడప జిల్లా బద్వేలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ బూత్ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. బద్వేల్ నియోజకవర్గంలో నలభై వేల మందిని వైఎస్ ఆర్ కుటుంబంలోకి తీసుకు వచ్చారని అబినందించారు.బస్ యాత్ర లోప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మాని ఫెస్టో ప్రకటించి, కనీసం మూడు,నాలుగు ప్రదానమైన పనులు ఆయా చోట్ల చేసే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తామని జగన్ తెలిపారు.

tags : jagan, assembly ,manifesto

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info