A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
9 లక్షల ఎకరాల భూమిపై వివాదాలు
Share |
June 23 2018, 2:12 am

తెలంగాణలో భూముల సర్వే ద్వారా వెలుగులోకి వస్తున్న విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.ఇంతవరకు 3500 గ్రామాలలో ప్రభుత్వం భూముల సర్వే పూర్తి చేసింది. మొత్తం cడెబ్బై లక్షల ఎకరాల భూమి సర్వే పూర్తికాగా, అందులో తొమ్మిది లక్సల ఎకరాల భూమి వివాదాలలో ఉన్నట్లు తేలింది.సరిహద్దు తగాదాలు కాని, ఒక భూమికి ,ఒకరిని మించి యాజమాన్య హక్కులు కలిగి ఉన్నామని క్లెయిమ్ చేశారు.మహబూబాబాద్, ఖమ్మ,భద్రాద్రి, వరంగల్ రూరల్ మొదలైన జిల్లాలలో ఈ వివాదాస్పద భూములు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.దీనివల్ల వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు నాలుగువేల రూపాయల చొప్పున ఇవ్వదలచిన డబ్బు సంబందిత రైతులకు ఇవ్వడం కష్టం అవుతుంది.

tags : telangana, land, disputes

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info