A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శిఖరాగ్ర సమ్మిట్-తెలంగాణ షోకేస్
Share |
June 19 2018, 12:28 pm

ఈ నెలాఖరులో హైదరాబాద్ లో జరగునున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సమ్మిట్ ను మంచి సదవకాశంగా వాడుకుని ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణను షోకేస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలుకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం,ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతినిదులను ఆకట్టుకునే రీతిలో వివిధ కార్యక్రమాలుఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.ప్రపంచంలో ప్రైవేటు, పబ్లిక భాగస్వామ్యంలో నిర్మించిన అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతినిధులకు చూపించడం, ఆ రైలులో ప్రత్యేక ప్రయాణం చేయించడం వంటివి ప్లాన్ చేస్తున్నారు.ప్రతినిధులకు కేంద్రం తరపున ఇరవైఎనిమిదో తేదీన ఫలక్ నుమా పాలెస్ లో విందు ఇవ్వనున్నారు. మోడీ కూడా దీనికి హాజరుకావచ్చు. ఆ తర్వాత రోజు గోల్కొండ కోటలో విందు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. అక్కడ ఉన్న పెరేడ్ మైదానాన్ని పార్కింగ్ కు ఇవ్వాలని రక్షణ శాఖను ప్రభుత్వం కోరింది.హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ వంటగాళ్లను కూడా వంటల తయారీకి రప్పిస్తున్నారు. ఆయా దేశాల రుచులతోపాటు ,భారతీయ రుచులను జోడిస్తారు

tags : hyderabad, summit

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info