A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ కడప ప్రజా సంకల్పయాత్ర విజయం
Share |
September 19 2018, 8:17 am

కడప జిల్లాలో విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతం అయిందని పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి చెప్పారు. జగన్ ఎసి రూములో కూర్చోవడం కాకుండా,జనంలో తిరుగుతూ,వారి బాదలు, సమస్యలు వింటూ వారికి పరిష్కార మార్గాలు చూపుతూ ముందుకు సాగారని ఆయన అన్నారు.చేనేత వారికి కాని, వివిధ వృత్తుల వారికి నలభై ఐదు ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పడం కాని,పేదల అడిగినవాటన్నిటికి బదులు ఇస్తూ వెళుతుండడంపై ప్రజలంతా హర్షః వ్యక్తం చేస్తున్నారని అన్నారు.జగన్ చెప్పిన రెండుపేజీల మానిపెస్టో ప్రకటనపై కూడా ప్రజలలో మంచి స్పందన వస్తోందని అన్నారు.ప్రజల కష్టాలు పడకపోతే, ప్రజలు ఇంత పెద్ద సంఖ్యలో జగన్ వద్దకు ఎందుకు వస్తున్నారో మంత్రులు తెలుసుకోవాలని శ్రీకాంతరెడ్డి అన్నారు.

tags : gadikota

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info