A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భూంకం మృతుల సంఖ్య 450
Share |
November 18 2017, 11:11 pm

ఇరాన్ లో జరిగిన తీవ్ర భూకంపం కారణంగా మృతుల సఃంఖ్య భారీగా పెరిగింది.ఇంతవరకు అందిన సాచారం ప్రకారం 450 మంది వరకు మరణించారు.ఏడువేల మందికి పైగా గాయపడ్డారు.ఇరాన్ లోని ఆరు రాష్ట్రాలలో భూకంపం ప్రభావం చూపిన సంగతి తెలిసిందే.తొలుత 140 మంది వరకు చనిపోయారని అనుకున్నారు.కాని అది రానురాను పెరుగుతుందడడం బాదాకరం. ఇరాక్‌లోని హలబ్జా పట్టణానికి 31 కిలోమీటర్ల తూర్పు దిక్కుగా, ఇరాన్‌, ఇరాక్‌ సరిహద్దులో ఉన్న జాగ్రోస్‌ పర్వత ప్రాంతంలో 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూపరిశోధనా సంస్థ ప్రకటించింది. . ఇరాన్‌లోని కెర్మన్‌షా రాష్ట్రంలో తీవ్ర నష్టం జరిగింది.

tags : earth quake,iran

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info