A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ బోటుకు అనుమతులే సరిగా లేవా
Share |
November 18 2017, 11:10 pm

కృష్ణానదిలో విజయవాడ వద్ద ప్రమాదానికి గురైన బోటు కు సంబందించి కొత్త విషయాలు బయటకువ వస్తున్నాయి.అసలు అనుమతులు లేకుండానే ఈ బోటు తిప్పుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.ప్రమాదానికి కారణమైన రివర్‌ బోటింగ్‌ క్లబ్‌కు చెందిన బోటును తిప్పేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా చెప్పారని మీడియా లో ఒక కధనం.కాగా అసలు ఆ బోటుకు అనుమతి ఉందో లేదో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ ఆదేశించారట.. అనుమతి ఇవ్వకపోతే ఆ బోటు నదిలోకి ఎలా వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగాఉంది. అన్ని భద్రత చర్యలు తీసుకున్న తర్వాతే బోటును తిప్పవలసి ఉంటుంది. కాని ఇద్దరు మంత్రులకు దీని తో సంబందం ఉందని, ఈ బోటు వ్యవహారాన్ని కొందరు పర్యాటక శాఖ ఉద్యోగుల సహకారంతో ఇలా తిప్పుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.అమరావతి రాజధాని పరిధిలో ఉన్న ఇద్దరు మంత్రులు ఏది చెబితే అది తల ఊపుతూ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం వల్లే అమాయకులైనవారు జల సమాధి అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని మీడియా లో సమాచారం వచ్చింది.

tags : boat, accident,

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info