A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏకకాల ఎన్నికలకు స్వస్థి-2019లోనే ఎన్నికలు
Share |
June 19 2018, 12:26 pm

దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ఆలోచనకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వాయిదా వేసుకుందని వార్తలు వస్తున్నాయి.దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలతోపాటే జరిగే విదంగా రాజ్యాంగంలో మార్పులు చేయాలని బిజెపి ప్రతిపాదించింది. అయితే పలు రాజకీయ పార్టీలు దీనిని వ్యతిరేకించాయి.అదే సమయంలో దేశంలో ప్రస్తుతం మోడీ గాలి తగ్గినట్లు కనిపించడం నోట్ల రద్దు, జిఎస్టి ప్రభావాల కారణంగా కూడా కేంద్రం దీనిపై వెనక్కి తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు.అందువల్ల 2019 లోనే యధా ప్రకారమే ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.

tags : center, elections

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info