A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అసెంబ్లీ సీట్ల పెంపు-బిజెపి నేతల పీలింగ్
Share |
June 19 2018, 12:26 pm

ఇంతకీ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా?లేదా అన్నదానిపై రకరకాల కధనాలు వస్తుంటాయి. తాజాగా వచ్చిన ఒక కధనం ఆసక్తికరంగా ఉంది.ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీట్ల పెంపుదలకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, ఇటీవల కేంద్ర హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ ను కలిసినప్పుడు ఈ ఒక్కటే చేసిపెట్టండి..ఇంకేమీ అడగను అని ఆయన అన్నారని రాజకీయవర్గాలలో ప్రచారం జరిగింది.ఆ తర్వాత కొంత కదలిక మొదలైందని కూడా వార్తలు వచ్చాయి.అయితే ఒక తెలుగుపత్రికలో దీనికి భిన్నమైన వార్త వచ్చింది.ఎపి, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ తమ అవసరాల కోసం ఇలా ప్రచారం చేసుకుంటున్నారని, అసెంబ్లీ సీట్లు పెరిగే విషయంలో కేంద్ర వైఖరిలో మార్పు లేదని డిల్లీలో ఉన్న ఇద్దరు ముఖ్యబిజెపి నేతలు అన్నారట.సీట్లు పెరిగితే బిజెపికి కూడా అదనంగా సీట్లు ఇస్తామని టిడిపి ఆఫర్ ఇచ్చినా,దానిని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారట. చంద్రబాబు, కెసిఆర్ లు ఇద్దరూ ఇష్టం వచ్చినట్లు పిరాయింపులు చేయించి, సీట్ల పెంపు కోసం హడావుడి చేస్తున్నారని, అప్పడప్పుడు అయిపోతుందని వార్తలు రాయించడం ద్వారా జంప్ జిలానీలకు కాస్త ఊరట కలిగిస్తున్నారని ఆ బిజెపి నేతలు వ్యాఖ్యానించారట.

tags : assembly seats,bjp

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info