A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగం కూడా పార్టీ మారక తప్పదా
Share |
November 18 2017, 11:07 pm

మాజీ మంత్రి,బిజెపి సీనియర్ నేత నాగం జనార్దనరెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని మళ్లీ వార్తలు వస్తన్నాయి.ఆయన ఈ విషయంలో నిర్దిష్ట మైన అబిప్రాయానికి రాలేకపోతున్నా, ఆయన సన్నిహితులు కొందరు నాగం పార్టీ మారక తప్పదని భావిస్తున్నారు.నాగం కు బిజెపిలో పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదని అంటున్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసే పరిస్థితి బిజెపిలో లేదని భావిస్తున్నారు.అలాగే బిజెపిలో కొనసాగితే రాజకీయంగా పెద్దగా భవిష్యత్తు ఉండకపోవచ్చు. ఈ నేపద్యంలో నాగం కూడా కాంగ్రెస్ గూటికి చేరక తప్పదని కధనాలు వస్తున్నాయి.రాహుల్ గాందీ మహబూబ్ నగర్ జిల్లాపర్యటనలో నాగం కాంగ్రెస్ లో చేరవచ్చన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఈలోగా ఆయన అనుకున్నట్లు పరిణామాలు జరిగితే అలా పార్టీ మారతారేమో!నాగం పేరుకే బిజెపిలో ఉన్నా, ప్రస్తుతానికి ఆయన నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నట్లేనా!

tags : nagam, defection

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info