A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
2021 కి రిటైర్ అవుతానంటున్న డిప్యూటి సి.ఎమ్
Share |
December 10 2018, 10:45 pm

ఒక్కసారి రాజకీయాల కిక్కుకు అలవాటు పడితే రిటైర్ అవడం కష్టం.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తాను 2021 తర్వాత రిటైర్ కావాలని ఆలోచిస్తున్నానని అన్నారు. అప్పటి వరకు ఆయనకు ఎమ్మెల్సీగా పదవీకాలం ఉంది.ఆ తర్వాత రిటైర్ అవ్వాలని ఆయన భావిస్తున్నా, అది ఎంతవరకు అవుతుందో ,అప్పటి పరిస్థితులను బట్టే ఉంటుంది. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన మాట్లాడారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల దుష్ఫలితాలు కనిపించాయని, ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల కాలేజీలు ఎక్కువగా.. విద్యార్థులు సంఖ్య తక్కువగా ఉండే పరిస్థితి వచ్చిందని కడియం వివరించారు.

tags : kadiayam,retirement

Latest News
*పటేల్ రాజీనామ-చంద్రబాబు ఫైర్
*మోటార్ సైకిల్ పై ఎందుకు వచ్చానంటే..అసద్
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
*ఈవిఎమ్ ల హాకింగ్- కాంగ్రెస్ నేత శ్రావణ్ డౌటు
*అమరావతిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ బిజినెస్
*తెలంగాణకే కాదు..ఆంద్ర ప్రజలకు పరీక్షే- విశ్లేషణ
*ఉండవల్లికి కళ్లు తిరుగుతున్నాయి
*ఎపిలో ఎన్నికల ముందు మరో కొత్త స్కీమ్
*పార్టీ మారను-అదంతా కేంద్రం కుట్ర అట
*చంద్రబాబు-కట్టప్ప-బిజెపి
*క్షమాపణ కోరిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబం
*తెలంగాణలో గబ్బిలాలను వాడిన నేతలు
*ఒడిషా లో కాంగ్రెస్ కోసం టిడిపి ప్లాన్ బి
*పోన్ చేసింది నిజమే కాని..కొండా వివరణ
*ప్రజా కూటమి ముందస్తు జాగ్రత్త
*రిజర్వు బ్యాంక్ గవర్నర్ రాజీనామా
*టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధికి కొండా ఫోన్
*టిఆర్ఎస్ కే మా మద్దతు- మజ్లిస్
*తెలంగాణలో కాంగ్రెస్ సి.ఎమ్. అభ్యర్దుల వెనుకంజ
*హంగ్ వస్తే ముందు మమ్మల్నే పిలవాలి-కూటమి
*తెలంగాణలో ఎవరు ఎటువైపు-ఇండియా టుడే
*అమరావతి అవినీతిమయం- మాజీ జస్టిస్
*అమరావతి-అంతర్జాతీయం-చంద్రబాబు
*ముస్లిం ప్రాంతాలంటేనే పోలీసులకు వివక్ష
*ఓట్ల లెక్కింపుపై కాంగ్రెస్ కొత్త డిమాండ్
*బిజెపికి టిఆర్ఎస్ బి టీమే..
*మహారాష్ట్ర కు షిర్డి ట్రస్టు 500 కోట్ల రుణం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info