A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బోటు ప్రమాదం-నారాయణ సమీప బంధువుల మృతి
Share |
June 19 2018, 12:28 pm

కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించినవారిలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమీప బందువులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఈ విషయం చెప్పారు. నారాయణ కూడా ఈ ఘటనపై మాట్లాడుతూ తన భార్య పుట్టింటికి చెందినవారు ముగ్గురు మహిళలు ఈ ప్రమాదంలో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఒంగోలు వాకర్స్ క్లబ్ వారు అరవై మంది రెండుబస్ లలో విజయవాడ కృష్ణానదిలో టూర్ కోసం వచ్చినప్పుడు ఈ ఘటనజరిగింది.సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని నారాయణ అన్నారు. ప్రమాదం ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నారాయణ డిమాండ్‌ చేశారు.

tags : boat,accident, narayana

Latest News
*మాజీ సి.ఎమ్.పై భూ ఆక్రమణ కేసు
*అసలు చంద్రబాబుకు ఏమైంది-టిడిపి మల్లగుల్లాలు
*కాల్పులలో యువగాయకుడు బలి
*ఆ పత్రిక సర్వే అంతా ఆత్మహత్యా సదృశమే--సువేరా
*ట్విటర్ నాయుడుగా లోకేష్ మారారు
*తెలుగుదేశం పులా..పులి వేషమా
*jకిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే
*రాజ్యసభ డిప్యూటి చైర్మన్ రేసులో కెకె
*రేషన్ షాపులకు చంద్రబాబు వింత ఆదేశం
*అత్యాచారాలపై పవన్ స్పందన
*ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల కన్నుమూత
*ఆంద్రజ్యోతి సర్వే నీతిమాలిన సర్వే-రోజా
*ఈఫెల్ టవర్ కు బుల్లెట్ ప్రూప్ అద్దాలు
*జగన్ నడిచే రో్డ్డు, తాగే నీరు..అన్నీ మావే-టిడిపి
*చంద్రబాబు డిల్లీలో పిల్లి అయిపోయారే
*ఒక ఇసుక ర్యాంప్ కు లోకేష్ పేరు పెట్టారట
*చంద్రబాబుపై కేసు పెడతాం- బిజెపి నేత
*ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు ఉద్యమంలో దిగుతారా
*నాయీ బ్రాహ్మణులనే ఈనాడు కూడా తప్పు పట్టిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info