A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యానిమేషన్ సినిమాలు పెద్ద సవాల్
Share |
November 18 2017, 11:09 pm

హైదరాబాద్: యానిమేషన్ చిత్రాల నిర్మాణం ఖర్చుతో కూడుకున్న
వ్యవహారం, ఓ పెద్ద సవాల్. ప్రపంచ దేశాలన్నింటిలో
చిత్రాన్ని ప్రదర్శించడం మరో పెద్ద సవాలని, స్పానిష్ చిత్ర
నిర్మాత ఇగ్నాషియో లకోలా కాసా అన్నారు.
నగరంలో జరుగతున్న 20 వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో
లకోలా కాసా నిర్మించిన 90 నిముషాల నిడివి గల త్రీ - డీ చిత్రం
;ఒజ్జి&ప్రసాద్ ఐ - మాక్స్ థియేటరులో ప్రదర్శించారు. ఈ
సందర్భంగా చిత్రోత్సవం మీడియా సెంటరులో ఏర్పాటుచేసిన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ చిత్రానికి చిన్నారుల
నుంచి చక్కని స్పందన వచ్చిందని అన్నారు. ముఖ్యంగా కొన్ని
కొన్ని సందర్భాలలో పిల్లల కేరింతలు చూసినప్పుడు మనసు
ఆనందంతో ఉప్పొంగిందని లకోలా అన్నారు.
బాలల చలన చిత్రోత్సవం నిర్వహించిన తీరు, ఇక్కడి వాతావరణం చాలా
బాగున్నాయని లకోలా కాసా సంతోషం వ్యక్తపరిచారు. భారత దేశం
రావడం ఇదే తొలిసారి అంటూ, ఇక పై తరచుగా భారత దేశంలోకి
వస్తానని,ఇక్కడి నగరాలలో పర్యటిస్తానని అన్నారు.
;ఒజ్జి చిత్రాన్ని ఇప్పటికే స్పెయిన్ తో పాటుగా యురోపియా,
ఆఫ్రికన్ సహా అనేక దేశాలలో ప్రదర్శించామని, అన్ని చోట్లా
పిల్లలు చిత్రాన్ని ఆదరించారని అన్నారు. అలాగే, చిత్రానికి
ఇప్పటికే అనేక అవార్డులు వచ్చాయని అంటూ, ;గోల్డెన్
ఎలిఫెంట్; అవార్డు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త పరిచారు.
బాలల చిత్రాలు వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని, చక్కని
సందేశాన్ని అందిచాలని లకోలా కాసా అభిప్రాయ పడ్డారు. బాలల
చిత్రాలు పిల్లలను తేలిగ్గా ప్రభావితం చేస్తాయని తెలిపారు
మరో రెండు యానిమేషన్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయని
అన్నారు.

tags : childran,film festival, animation

Latest News
*వైసిపి నేత భద్రతను తీసేసిన ప్రభ/త్వం
*నంది అవార్డులు -బాలకృష్ణ రియాక్షన్
*బ్రాహ్మని, ఉపాసన ల కలయిక
*రాక్షసులు అడ్డుపడుతున్నారు-చంద్రబాబు
*సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఇంటిలో చోరి
*బోటు ప్రమాదం-మంత్రి ఉమా పై ఆరోపణ
*నా కుమారుడు సబ్ కాంట్రాక్టు చేస్తే తప్పేంటి-మంత్రి
*మంత్రి నారాయణ మాట నమ్మశక్యమేనా?
*నంది అవార్డులు రఘువీరా స్పందన
*పోలవరం-కెవిపి పిల్ టిడిపికి ఉపయోగమేనా
*సెక్యులర్ పార్టీలతో కలుస్తాం-మాయావతి
*సింగపూర్ ను అందుకునే యత్నం-చంద్రబాబు
*టిడిపి కోవర్టులకే అవార్డులు ఇచ్చారు-మరో నటుడు
*ఆ భూకంపం నష్టం మూడు లక్షల కోట్లు
*పోలవరం లో కొన్నిపనులకు కొత్త టెండర్లు
*బాలకృష్ణకు ఘాటు రిప్లై ఇచ్చిన వైసిపి ఎమ్మెల్యే
*సామాజిక న్యాయానికి పెద్దపీట-పవన్ కళ్యాణ్
*చీటింగ్ కేసు పెట్టిన ప్రముఖ నటుడి సోదరి
*ఎసిపబిపై కి కుక్కలను వదలిన అదికారి
*పురందేశ్వరి,కన్నా డూప్లికేట్ బిజెపి నాయకులు-మంత్రి
*సింగపూర్ ఒప్పందం- కొన్ని ఇబ్బందులు-మంత్రి
*టిడిపి పవర్ లోకి వస్తే అగ్రవర్ణాలకు మూడే పదవులు
*గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై పిటిషనర్ వ్యాఖ్య
*ఎమ్మెల్యేల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లేఖ 
*రేవంత్ సేఫ్ గేమ్ ఆడుతున్నారట
*జయలలిత ఇంటిలో ఐటి సోదాలు
*ఏభై రోజులు సభ జరుపుతామన్నారుగా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info